ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆ విషయంలో కేసీఆర్ మాట తప్పాడు: డీకే అరుణ

ABN, First Publish Date - 2021-08-28T19:18:07+05:30

హైదరాబాద్: ఎన్నికలకు ముందు దళితుడిని సీఎంను చేస్తామన్న కేసీఆర్.. గెలిచాక మాట తప్పారని మాజీ మంత్రి డీకే అరుణ విమర్శించారు. శనివారం ఆమె మాట్లాడుతూ.. ఉద్యమ ఆకాంక్షను సీఎం కేసీఆర్..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ఎన్నికలకు ముందు దళితుడిని సీఎంను చేస్తామన్న కేసీఆర్.. గెలిచాక మాట తప్పారని మాజీ మంత్రి డీకే అరుణ విమర్శించారు. శనివారం ఆమె మాట్లాడుతూ.. ఉద్యమ ఆకాంక్షను సీఎం కేసీఆర్.. ఫాంహౌస్‌లో బంధీని చేశాడని తెలిపారు. కేసీఆర్ నియంతృత్వ, అవినీతి పాలనకు త్వరలోనే చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. హుజురాబాద్ ఉప‌ ఎన్నికల్లో కేసీఆర్‌కు గుణపాఠం చెప్పాలని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని డీకే అరుణ ధీమా వ్యక్తం చేశారు.

Updated Date - 2021-08-28T19:18:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising