ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉద్యోగ, పెన్షనర్ల సమస్యలను పరిష్కరించాలి

ABN, First Publish Date - 2021-08-01T06:14:12+05:30

ఉద్యోగ, పెన్షనర్ల సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ రిటైర్డ్‌ గెజిటెడ్‌ అధికారుల సంఘం డిమాండ్‌ చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 రిటైర్డ్‌ గెజిటెడ్‌ అధికారుల సంఘం

హైదరాబాద్‌, జూలై 31 (ఆంధ్రజ్యోతి): ఉద్యోగ, పెన్షనర్ల సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ రిటైర్డ్‌ గెజిటెడ్‌ అధికారుల సంఘం డిమాండ్‌ చేసింది. సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం.మోహన్‌ నారాయణ, ఎస్‌.నరసరాజు, నేతలు జె.రవీందర్‌, కె.దశరథరావు, జి.విష్ణువర్ధన్‌రావు, యాదయ్యగౌడ్‌, ముత్యంరెడ్డి, టి.ప్రభాకర్‌, సి.చంద్రమౌళి, పి.పాండురంగయ్య, టి.అంజయ్య, ఆర్‌.అరుణ్‌కుమార్‌లు రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ను కలిసి వినతిపత్రం ఇచ్చారు. 

సీపీఎస్‌ను రద్దు చేయాలి

రాష్ట్రంలో కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌(సీపీఎస్‌) విధానాన్ని రద్దు చేసి, పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర సీపీఎస్‌ ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దాము కమలాకర్‌ డిమాండ్‌ చేశారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. 

Updated Date - 2021-08-01T06:14:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising