ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పోలీసులకు మాస్కులు

ABN, First Publish Date - 2021-05-05T06:10:06+05:30

పోలీసుల రక్షణకు 4,000 త్రి లైన్స్‌ సర్జికల్‌ మాస్కులను

యుగేంధర్‌ను అభినందిస్తున్న సీపీ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పోలీసులకు మాస్కులు

 కరోనా సెకండ్‌ వేవ్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో ఫ్రంట్‌ లైన్‌ వారియర్స్‌గా విధులు నిర్వహిస్తున్న పోలీసుల రక్షణకు 4,000 త్రి లైన్స్‌ సర్జికల్‌ మాస్కులను మంగళవారం నేరేడ్‌మెట్‌లోని రాచకొండ కమిషనరేట్‌లో  సీపీ మహేష్‌ భగవత్‌కు ఉషోదయ సూపర్‌ మార్కె ట్స్‌ ప్రై. లిమిటెడ్‌ ఎండీ యుగేంధర్‌ అందజేశారు. ఈ సందర్భంగా యుగేంధర్‌కు  సీపీ జ్ఞాపిక ఇచ్చి, ఆయనను అభినందించారు.


Updated Date - 2021-05-05T06:10:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising