ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భార్యతో విడాకులు.. మైనర్‌పై లైంగిక దాడి!

ABN, First Publish Date - 2021-06-07T12:04:15+05:30

వివాహమైంది... భార్యతో మనస్పర్ధలు రావడంతో విడాకులు తీసుకున్నాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌ సిటీ/బంజారాహిల్స్‌ : వివాహమైంది... భార్యతో మనస్పర్ధలు రావడంతో విడాకులు తీసుకున్నాడు. ఓ మైనర్‌పై కన్నేశాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి గదిలోకి తీసుకెళ్లి లైంగిక దాడి చేశాడో కామాంధుడు. బంజారాహిల్స్‌కు చెందిన కె రాజేష్‌ డ్రైవర్‌. కొద్ది కాలం క్రితం ఓ యువతిని వివాహం చేసుకొని విడాకులిచ్చాడు. ఎనిమిదో తరగతి విద్యార్థిని(14)తో పరిచయం ఏర్పరచుకొని ప్రేమిస్తున్నానని నమ్మించాడు. పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. అనంతరం ఓ గదిలోకి బాలికను తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. ఇంటికి వచ్చిన బాలికకు తీవ్రకడుపు నొప్పి వచ్చింది. తల్లిదండ్రులు నిలదీయగా అసలు విషయం చెప్పింది. బాధితురాలు తల్లిదండ్రులతో కలిసి బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

Updated Date - 2021-06-07T12:04:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising