ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జీతాలు ఇవ్వడం లేదని కాంట్రాక్ట్‌ ఉద్యోగుల నిరసన

ABN, First Publish Date - 2021-02-27T06:34:20+05:30

మూడు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని గచ్చిబౌలి జీఎంసీ బాలయోగి స్టేడియం కాంట్రాక్ట్‌ ఉద్యోగులు విధులు బహిష్కరించి నిరసన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గచ్చిబౌలి, ఫిబ్రవరి 26(ఆంధ్రజ్యోతి): మూడు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని గచ్చిబౌలి జీఎంసీ బాలయోగి స్టేడియం కాంట్రాక్ట్‌ ఉద్యోగులు విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. స్టేడియంలో పనిచేసే హౌస్‌కీపింగ్‌, గార్డెనింగ్‌ కార్మికులు, ఎలక్ర్టీషియన్‌, ప్లబింగ్‌, టెక్నికల్‌ కార్మికులు కూడా ఈ నిరసనలో పాల్గొన్నారు. సంవత్సరానికి ఒకసారి కాంట్రాక్టర్లు మారుతున్నారు. మారిన ప్రతిసారీ దాదాపు మూడునాలుగు నెలలు జీతాలు ఇవ్వకుండానే వెళ్లిపోవడంతో తాము నష్టపోతున్నామని కార్మికులు వాపోయారు. ఈ మేరకు రంగారెడ్డి జిల్లా లేబర్‌ ఆఫీసర్స్‌కు, గచ్చిబౌలి పోలీసులకు, స్పోర్ట్స్‌ అథారిటీ అధికారులకు వినతి పత్రాలు అందజేశారు. జీతాలు చెల్లించే వరకు విధులకు హాజరు కాబోమని కార్మికులు స్పష్టం చేశారు.


Updated Date - 2021-02-27T06:34:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising