ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ధనీ ఉచిత కొవిడ్‌ సంరక్షణ మందుల పంపిణీ ప్రారంభం

ABN, First Publish Date - 2021-05-15T16:18:46+05:30

ప్రారంభ దశ కరోనా లక్షణాలు కలిగిన వారితో పాటుగా ఆ వ్యాధి బారిన పడకుండా రోగ నిరోధక శక్తిని పెంపొందించే కొవిడ్‌ సంరక్షణ ఆరోగ్య కిట్స్‌ని ధనీ యాప్‌ ద్వారా పంపిణీనీ ప్రారంభించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌ సిటీ, మే 14, (ఆంధ్రజ్యోతి): ప్రారంభ దశ కరోనా లక్షణాలు కలిగిన వారితో పాటుగా ఆ వ్యాధి బారిన పడకుండా రోగ నిరోధక శక్తిని పెంపొందించే కొవిడ్‌ సంరక్షణ ఆరోగ్య కిట్స్‌ని ధనీ యాప్‌ ద్వారా పంపిణీనీ ప్రారంభించింది. దాదాపు రూ.90 కోట్ల విలువైన 25 లక్షల కిట్‌లను ఉచితంగా పంపిణీ చేయనున్నారు.  ఈ కిట్‌లో విటమిన్‌ సి, విటమిన్‌ డి3, జింకు వంటి మాత్రలు ఇద్దరు వ్యక్తులకు ఒక నెలకు సరిపడా ఉంటాయి.   వీటితో పాటుగా పారాసిటమాల్‌ మాత్రలు కూడా ఉంటాయి. ఈ కిట్‌లను పొందాలనుకునే వారు ధనీ యాప్‌కి లేదా          pharmacy.dhani.comకి లాగిన్‌ అయి ఉచితంగా ఆర్డరు పెట్టుకోవచ్చు. రూ. 25 డెలివరీ ఖర్చులు మాత్రం చెల్సించాల్సి ఉంటుంది. కొవిడ్‌ సంబంధిత సందేహాల కోసం ధనీ యాప్‌ ద్వారా డాక్టర్లు, స్పెషలిస్టులతో 15 సెకన్‌లలోపే మాట్లాడవచ్చని ధనీ హెల్త్‌కేర్‌ ప్రెసిడెంట్‌ నిఖిల్‌ చారీ తెలిపారు. 

Updated Date - 2021-05-15T16:18:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising