ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దీపావళికి భారీగా కొనుగోలు చేసిన క్రాకర్స్ ఇవే..!

ABN, First Publish Date - 2021-11-04T12:10:09+05:30

పటాసుల షాపులు సందడి గతంతో పోలిస్తే కాస్త ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • మార్కెట్‌లో గ్రీన్‌ క్రాకర్స్‌..  
  • పెరిగిన విక్రయాలు

హైదరాబాద్‌ సిటీ : భాగ్యనగరంలో పటాసుల షాపులు సందడి గతంతో పోలిస్తే కాస్త తగ్గినా పండుగ స్ఫూర్తి మాత్రం కనబడుతోంది. గతానికి భిన్నంగా గ్రీన్‌ క్రాకర్స్‌ విక్రయాలు ఈసారి ఎక్కువగానే జరిగాయి.


గుర్తించేందుకు క్యూఆర్‌ కోడ్‌ 

గ్రీన్‌క్రాకర్స్‌. కౌన్సిల్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ రీసెర్చ్‌ (సీఎస్ఐఆర్‌) ల్యాబ్‌, నీరీ(నేషనల్‌ ఎన్విరాన్‌మెంటల్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌) ఈ గ్రీన్‌క్రాకర్స్‌ను అభివృద్ధి చేసింది. నీరీతో ఒప్పందం ఉన్న పలు సంస్థలు తమ బ్రాండ్లతో ఫ్లవర్‌ పాట్స్‌, పెన్సిల్స్‌, స్పార్ల్కర్స్‌, బాంబ్స్‌, చక్రాలువంటి గ్రీన్‌ క్రాకర్స్‌ను మార్కెట్‌లో విడుదల చేశాయి. హరిత ట్రైబ్యునల్‌ ఆదేశాలకనుగుణంగా నగరం లో  హోల్‌సేలర్లు వీటిని మాత్రమే విక్రయిస్తుండటంతో రిటైలర్లు కూడా వీటినే అమ్మకానికి పెట్టారు.


మార్కెట్లో గ్రీన్‌ టపాసులను సులభంగా గుర్తించేందుకు క్యూఆర్‌ కోడ్‌ను సైతం కొన్ని కంపెనీలు అందిస్తున్నాయి. వాహన కాలుష్యాన్ని తగ్గించడానికి విద్యుత్‌ వాహనాల పట్ల ఆసక్తి చూపుతున్నట్లే,  కాలుష్య కారకాలైన టపాసులకు బదులుగా గ్రీన్‌ క్రాకర్స్‌ వాడితే గాలి నాణ్యత కూడా మెరుగుపడుతుందని ఇండియన్‌ యూత్‌ క్లైమెట్‌ నెట్‌వర్క్‌లో సభ్యుడైన శ్రీకాంత్‌ చెబుతున్నారు.

Updated Date - 2021-11-04T12:10:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising