ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీ డెస్క్‌‌ను ప్రారంభించిన సజ్జనార్

ABN, First Publish Date - 2021-03-06T18:18:09+05:30

గచ్చిబౌలి డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీ డెస్క్‌ను సైబరాబాద్ పోలీస్ కమిషనర్ విసి.సజ్జనార్ శనివారం ప్రారంభించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: గచ్చిబౌలి డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీ డెస్క్‌ను సైబరాబాద్ పోలీస్ కమిషనర్ విసి.సజ్జనార్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో ట్రాన్స్‌జెండర్‌లకు సుముఖత స్థానం కోసం ఈ డెస్క్‌ను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ట్రాన్స్‌జెండర్‌లకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఎస్సీఎస్సీ ముందుకు రావడం అభినందనీయమి కొనియాడారు. ఎస్సీఎస్సీ  ద్వారా చదువుకున్న ట్రాన్స్‌జెండర్‌లకు ఐటీ కంపెనీల్లో ఉద్యోగాలు ఇవ్వడానికి కొన్ని ఐటీ కంపేనిలు ముందుకు వస్తున్నాయని తెలిపారు. ఇప్పటికే కాగ్నిజేట్ కంపేనితో పాటు పలు కంపెనీలు ముందుకు వచ్చాయని సీపీ సజ్జనార్ వెల్లడించారు. 

Updated Date - 2021-03-06T18:18:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising