ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చిట్టీల పేరుతో మోసం చేసిన వారి ఆస్తులు జప్తు చేయాలి

ABN, First Publish Date - 2021-01-21T07:14:43+05:30

చిట్టీల పేరుతో వందలాది మంది బాధితులను మోసం చేసిన గాజులరామారానికి చెందిన నిర్మలారెడ్డి, ఆమె భర్త సుదర్శన్‌రెడ్డి ఆస్తులను ప్రభుత్వం జప్తు చేసి బాధితులకు న్యాయం చేయాలని బీసీ మహిళా సమాఖ్య నాయకురాలు మట్ట జయంతిగౌడ్‌, బాధితులు జ్ఞానేశ్వర్‌, ప్రతాప్‌రెడ్డి, జానకిరాం, రంగారెడ్డి, వీరేశం, స్వామి, సుబ్బారెడ్డి డిమాండ్‌ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బర్కత్‌పుర, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): చిట్టీల పేరుతో వందలాది మంది బాధితులను మోసం చేసిన గాజులరామారానికి చెందిన నిర్మలారెడ్డి, ఆమె భర్త సుదర్శన్‌రెడ్డి ఆస్తులను ప్రభుత్వం జప్తు చేసి బాధితులకు న్యాయం చేయాలని బీసీ మహిళా సమాఖ్య నాయకురాలు మట్ట జయంతిగౌడ్‌, బాధితులు జ్ఞానేశ్వర్‌, ప్రతాప్‌రెడ్డి, జానకిరాం, రంగారెడ్డి, వీరేశం, స్వామి, సుబ్బారెడ్డి డిమాండ్‌ చేశారు. దాదాపు 6 నుంచి 9 కోట్ల రూపాయల వరకు మోసాలకు పాల్పడ్డారని వారు ఆరోపించారు. బుధవారం బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌లో వారు మాట్లాడారు. చిట్టీల పేరుతో నిర్మలారెడ్డి, సుదర్శన్‌రెడ్డి ఒక్కొక్కరికి 30 నుంచి 45 లక్షల వరకు చెల్లించాల్సి ఉందన్నారు. జగద్గిరిగుట్ట పీఎ్‌సలో ఫిర్యాదు కూడా చేశామని వారు తెలిపారు.

Updated Date - 2021-01-21T07:14:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising