ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నకిలీ ఇంటెలిజెన్స్‌ ఇన్వెస్టిగేషన్‌ బ్యూరో వాహనం స్వాఽధీనం, ఇద్దరి అరెస్ట్‌

ABN, First Publish Date - 2021-01-21T06:58:58+05:30

వాహనం రంగు మార్చి ఇంటెలిజెన్స్‌ ఇన్వెస్టిగేషన్‌ బ్యూరో అని కారుపై రాసుకుని డమ్మీ వీహెచ్‌ఎ్‌ఫ మౌత్‌ పీస్‌ సెట్‌ను అమర్చి నగరంలో సంచరిస్తున్న వాహనాన్ని,

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాంనగర్‌, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): వాహనం రంగు మార్చి ఇంటెలిజెన్స్‌ ఇన్వెస్టిగేషన్‌ బ్యూరో అని కారుపై రాసుకుని డమ్మీ వీహెచ్‌ఎ్‌ఫ మౌత్‌ పీస్‌ సెట్‌ను అమర్చి నగరంలో సంచరిస్తున్న వాహనాన్ని, అందులో ఉన్న ఇద్దరు వ్యక్తులను నల్లకుంట ట్రాఫిక్‌ పోలీసులు అదుపులోకి తీసుకుని నల్లకుంట లా అండ్‌ ఆర్డర్‌ పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనకు సంబంధించి నల్లకుంట సీఐ సంతో్‌షకిరణ్‌ తెలిపిన వివరాల ప్రకారం... ఏపీ09 బిడబ్ల్యూ 9600 ఇన్నోవా వాహనాన్ని నల్లకుంట ట్రాఫిక్‌ పోలీసులు తనిఖీ చేస్తుండగా బుధవారం పట్టుబట్టారు. వాహనంతోపాటు అందులో ఉన్న దుర్గాభవన్‌ సుందర్‌, మురళీచంద్‌లను అదుపులోకి తీసుకుని నల్లకుంట పీఎ్‌సకు అప్పగించారు. ఈ మేరకు వారిపై మోటార్‌ వాహన చట్టం ప్రకారం ఐపీసీ 177 కేసు, మోటారు వాహన చట్టం నమోదు చేసినట్టు తెలిపారు. కారులో ఉన్న డమ్మీ వీహెచ్‌ఎ్‌ఫ సెట్‌ను స్వాధీనం చేసుకున్నారు. 


Updated Date - 2021-01-21T06:58:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising