ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గంజాయిని తరిమేద్దాం : CP Anjani Kumar

ABN, First Publish Date - 2021-10-13T17:09:14+05:30

హైదరాబాద్‌ నగరంలో గంజాయి విక్రయాలు, సరఫరా చేస్తున్న వారిపై ఉక్కుపాదం మోపుతున్నామని హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్‌ హెచ్చరించారు. ఎప్పటికప్పుడు వారిని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌ సిటీ: హైదరాబాద్‌ నగరంలో గంజాయి విక్రయాలు, సరఫరా చేస్తున్న వారిపై ఉక్కుపాదం మోపుతున్నామని హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్‌ హెచ్చరించారు. ఎప్పటికప్పుడు వారిని అరెస్ట్‌ చేసి, చర్యలు తీసుకోవడంతో పాటు వరసగా గంజాయికి  సంబంధించి నేరాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇటీవల కాలంలో నగరంలో గంజాయికి సంబంధించిన నేరాల్లో పాల్గొన్న వారిని గుర్తించి 23మందిపై పీడీయాక్ట్‌ నమోదు చేసి జైలుకు పంపించామన్నారు. గంజాయికి సంబంధించి ఎలాంటి సమాచారం ఉన్నా పోలీసులకు ఇవ్వాలని సీపీ కోరారు. పీఎ్‌సలో లేదా పాట్రోల్‌ కార్‌, బ్లూకోల్ట్స్‌, లేదా 9490616555 వాట్సాప్‌ నెంబర్‌పై సమాచారం ఇవ్వాలని సూచించారు. పోలీసులు, ప్రజలు కలిసి నగరం నుంచి గంజాయిని తరిమేద్దామని సీపీ పిలుపునిచ్చారు. 

Updated Date - 2021-10-13T17:09:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising