ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

HYD: జీహెచ్ఎంసీ పరిధిలో తీవ్రంగా వ్యాక్సిన్ కొరత

ABN, First Publish Date - 2021-07-31T17:03:30+05:30

జీహెచ్ఎంసీ పరిధిలో వ్యాక్సిన్ కొరత తీవ్రంగా ఉంది. నగరంలో సెకండ్ డోస్ కోసం ప్రజలు అవస్థలు పడుతున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: జీహెచ్ఎంసీ పరిధిలో వ్యాక్సిన్ కొరత తీవ్రంగా ఉంది. నగరంలో సెకండ్ డోస్ కోసం ప్రజలు అవస్థలు పడుతున్నారు. టీకా సెంటర్ల వద్ద కిలోమీటర్ల మేర జనం టీకా కోసం వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఒక్కో పీహెచ్సీలో 100 నుంచి 200 మంది మాత్రమే వ్యాక్సిన్ ఇస్తున్నారు. అటు సరూర్ నగర్ టీకా సెంటర్ వద్ద  గందరగోళం నెలకొంది. టీకా సెంటర్ వద్ద గుంపులు గుంపులుగా జనం చేరుకున్నారు. రోజుల తరబడి వ్యాక్సినేషన్ కేంద్రాల చుట్టూ తిరుగుతున్న టీకా అందలేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

Updated Date - 2021-07-31T17:03:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising