ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా భయం.. గుండెపోటుతో బ్యాంకు ఉద్యోగిని మృతి

ABN, First Publish Date - 2021-04-23T19:49:21+05:30

భయం కరోనాకంటే ప్రమాదకరమైందని ఓ బ్యాంకు ఉద్యోగిని విషయంలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్/హిమాయత్‌నగర్‌ : భయం కరోనాకంటే ప్రమాదకరమైందని  ఓ బ్యాంకు ఉద్యోగిని విషయంలో నిరూపితమైంది. బషీర్‌బాగ్‌లోని ఐడీబీఐ బ్యాంకు గృహ రుణాల విభాగంలో క్రెడిట్‌ మేనేజర్‌గా పని చేస్తున్న రేఖా శ్రీగౌరి(29)కి కరోనా సోకింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా గుండెపోటు రావడంతో  మృతి చెందింది. ఆమె కరోనా బారిన పడినప్పటి నుంచీ మానసికంగా ఆవేదనకు గురి అవుతోందని సహచర సిబ్బంది చెబుతున్నారు. కొవిడ్‌ తీవ్రత ఎక్కువగా ఉన్నవాళ్లలో రక్తం చిక్కబడుతుందని, గుండెపోటు రావడానికి ఇది ఒక కారణం కావచ్చని వైద్యులు చెబుతున్నారు. 

Updated Date - 2021-04-23T19:49:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising