ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అక్రమ నిర్మాణాలపై కేటీఆర్‌ను ప్రశ్నించిన రేవంత్

ABN, First Publish Date - 2021-10-18T15:20:17+05:30

నగరంలోని ఉప్పల్ కలాన్‌లో గల జెమ్ అవెన్యూ అక్రమ నిర్మాణాలపై టీపీసీసీ అధ్యక్షులు ఎంపీ రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: నగరంలోని ఉప్పల్ కలాన్‌లో గల జెమ్ అవెన్యూ అక్రమ నిర్మాణాలపై  టీపీసీసీ అధ్యక్షులు ఎంపీ రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. ఉప్పల్ చౌరస్తాలో అక్రమ మల్టీ ప్లెక్స్ నిర్మాణాలపై మునిసిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌ను రేవంత్ ప్రశ్నించారు. ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసిన అధికారులు  పట్టించుకోవడం లేదని అన్నారు. ‘‘మీ శాఖ బాగోతల మీద చర్యలు ఉంటాయా.. లేక మీరు అందులో భాగస్వాములా’’ అంటూ ప్రశ్నిస్తూ రేవంత్ ట్వీట్ చేశారు. అలాగే ఆధారాలను అటాచ్ చేస్తూ సీఎంఓకు, జీహెచ్ఎంసీ కమిషనర్‌కు రేవంత్ టాగ్ చేశారు. 

Updated Date - 2021-10-18T15:20:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising