ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కౌలు రైతులకు నష్ట పరిహారం అయినా ఇవ్వాలి: Bhatti

ABN, First Publish Date - 2021-10-08T16:33:42+05:30

వర్షాల కారణంగా చాలా చోట్ల పంటలు దెబ్బ తిన్నాయని కాంగ్రెస్ ఎమ్మెల్యే భట్టి విక్రమార్క అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: వర్షాల కారణంగా చాలా చోట్ల పంటలు దెబ్బ తిన్నాయని కాంగ్రెస్ ఎమ్మెల్యే భట్టి విక్రమార్క అన్నారు. శుక్రవారం అసెంబ్లీలో మాట్లాడుతూ మంథని, మధిర నియోజకవర్గ ల్లో వదల కారణంగా పంటలు ముంపునకు గురయ్యాయని తెలిపారు. 2015లో మాత్రమే పంటకు ఇన్‌ఫుట్ సప్సీడీ ఇచ్చామని... తప్పితే ఇప్పటి వరకు ఇవ్వలేదన్నారు. పంట నష్టం మీద అంచనా వేసి కేంద్రనికి పంపితే ఎంతోకొంత సహాయం అందుతుందని చెప్పారు. 52శాతం రాష్ట్రంలో కౌలు రైతులు ఉన్నారని... వారికి రైతు బంధు రావడం లేదు కాబట్టి కనీసం నష్ట పరిహారం అయినా ప్రభుత్వం ఇవ్వాలని భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. 

Updated Date - 2021-10-08T16:33:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising