ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాసేపట్లో మంత్రులతో సీఎం KCR భేటీ

ABN, First Publish Date - 2021-11-20T18:20:43+05:30

ముఖ్యమంత్రి కేసీఆర్ మరికాసేపట్లో మంత్రులతో అత్యవసరంగా భేటీ కానున్నారు. ఈ సందర్భంగా స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను సీఎం ఖరారు చేయనున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్:  ముఖ్యమంత్రి కేసీఆర్ మరికాసేపట్లో మంత్రులతో అత్యవసరంగా భేటీ కానున్నారు. ఈ సందర్భంగా స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను సీఎం ఖరారు చేయనున్నారు. ఈనెల 23న  నామినేషన్ల గడువు ముగియనుంది. 10న పోలింగ్ జరుగనుండగా...14న కౌంటింగ్ నిర్వహించనున్నారు. 12 మంది సిట్టింగుల్లో చాలా మందిని మార్చే యోచనలో కేసీఆర్ ఉన్నట్లు సమాచారం. మరోవైపు టిక్కెట్ కోసం పెద్ద ఎత్తున ఆశావహుల ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కరీంనగర్ -2‌, మహబూబ్‌నగర్ - 2‌, రంగారెడ్డి జిల్లాల్లో - 2 స్థానాలు, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిలాల్లో ఒక్కో స్థానం, ఉమ్మడి హైదరాబాద్ జిల్లా మినహా అన్ని జిల్లాల్లో ఎన్నికలు జరుగనున్నాయి. 

Updated Date - 2021-11-20T18:20:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising