ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జస్టిస్ ఎన్వీ రమణకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్

ABN, First Publish Date - 2021-08-27T14:38:09+05:30

సుప్రీంకోర్టు ప్రధానా న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పుట్టినరోజు సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలియజేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: సుప్రీంకోర్టు ప్రధానా న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పుట్టినరోజు సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలియజేశారు. ‘‘తెలంగాణ ప్రజల తరపున, ప్రభుత్వం తరపున మీకు హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు. ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన అనతికాలంలోనే అమూల్యమైన తీర్పులనిచ్చి మీదైన ఒరవడిని పరిచయం చేశారు. మీ హుందాతనం, వృత్తిపట్ల మీకున్న అంకితభావం రేపటి తరానికి ఆదర్శం కావాలని, మీరు మరింత కాలం దేశానికి సేవలందించాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను’’ అంటూ సీఎం కేసీఆర్ అన్నారు.   



Updated Date - 2021-08-27T14:38:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising