ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మెట్రోకు ‘సిటీ మోడల్‌ స్కూల్‌’ స్థలం వద్దు

ABN, First Publish Date - 2021-11-25T16:47:34+05:30

ఆదాయ వనరులను పెంచుకోడానికి హైదరాబాద్‌ మెట్రో రైల్‌ (హెచ్‌ఎంఆర్‌) చాదర్‌ఘాట్‌లోని ప్రభుత్వ సిటీ మోడల్‌ పాఠశాలల భవనం ముందున్న దాదాపు వేయి చదరపు గజాల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పార్కింగ్‌ పనులను అడ్డుకున్న 

విద్యార్థులు, మానవ హక్కుల వేదిక సభ్యులు

హైదరాబాద్/చాదర్‌ఘాట్‌: ఆదాయ వనరులను పెంచుకోడానికి హైదరాబాద్‌ మెట్రో రైల్‌ (హెచ్‌ఎంఆర్‌) చాదర్‌ఘాట్‌లోని ప్రభుత్వ సిటీ మోడల్‌ పాఠశాలల భవనం ముందున్న దాదాపు వేయి చదరపు గజాల స్థలాన్ని తిరిగి స్వాధీనం చేసుకోడానికి చేసిన ప్రయత్నాలకు వ్యతిరేకత ఎదురైంది. పాఠశాలల విద్యార్థులతోపాటు మానవ హక్కుల వేదిక ప్రతినిధులు అడ్డుకోవడంతో ఇక చేసేది ఏమీ లేక పార్కింగ్‌ కోసం చేసే పనులను తాత్కాలికంగా నిలిపివేసి, వెనుతిరిగారు. పార్కింగ్‌ ఏర్పాటు చేయడాన్ని అడ్డుకుంటామని, విద్యార్థులకు ఆట స్థలంగా మారే వరకు ఉద్యమిస్తామని మానవ హక్కుల వేదిక ప్రతినిధులు వెల్లడించారు. 

Updated Date - 2021-11-25T16:47:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising