ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హైదరాబాద్‌లో చైన్ స్నాచర్‌కు దేహశుద్ది

ABN, First Publish Date - 2021-01-13T21:11:10+05:30

బేగంబజార్ పోలీసుస్టేషన్ పరిధిలో బైక్, చైన్ స్నాచర్‌కు స్థానికులు దేహశుద్ది చేశారు. గాంధీభవన్ పటేల్‌నగర్‌లో పోలీసులు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: బేగంబజార్ పోలీసుస్టేషన్ పరిధిలో బైక్, చైన్ స్నాచర్‌కు స్థానికులు దేహశుద్ది చేశారు. గాంధీభవన్ పటేల్‌నగర్‌లో పోలీసులు వాహనాలు చెకింగ్ చేస్తుండగా దొంగిలించిన బైక్‌తో యువకుడు పారిపోతుండగా పోలీసులు పట్టుకున్నారు. పట్టుకున్న వెంటనే పోలీసుల చేతి కొరికి పారిపోతుండగా పక్కనే ఉన్న గాంధీభవన్ పటేల్‌నగర్ బస్తీలో స్థానికులు పట్టుకున్నారు. దొంగకు దేహశుద్ది చేసి బేగంబజార్ పోలీసులకు అప్పగించారు. స్నాచర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు.



Updated Date - 2021-01-13T21:11:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising