ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మీ ఏరియాలో నాలాల గురించి కాల్ చేయండి..

ABN, First Publish Date - 2021-06-15T18:07:28+05:30

మంత్రి తలసాని కార్యాలయం- 9848282309

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్ సిటీ/బేగంపేట : నాలాల్లో పూడిక తీత పనులకు సంబంధించి ప్రజల నుంచి ఫిర్యాదులు, సలహాల స్వీకరణకు ప్రత్యేక వాట్సాప్‌ గ్రూప్‌ ఏర్పాటు చేసినట్లు మంత్రి తలసాని శ్రీనివా్‌సయాదవ్‌ తెలిపారు. నాలాల పూడిక తీత పనుల కోసం రూ.45 కోట్లను ఖర్చు చేస్తున్నట్లు వెల్లడించారు. జీహెచ్‌ఎంసీ అధికారులతో కలిసి బేగంపేట డివిజన్‌ బ్రాహ్మణవాడిలోని కూకట్‌పల్లి నాలాలో పూడిక తొలగింపు పనులను మంత్రి తలసాని సోమవారం పరిశీలించారు. ఈ పనులను అధికారులు స్పెషల్‌ డ్రైవ్‌గా పర్యవేక్షించాలన్నారు. కార్యక్రమంలో జోనల్‌ కమిషనర్‌ శ్రీనివా్‌సరెడ్డి, సీఈ దేవానంద్‌, ఎస్‌ఈ అనిల్‌రాజ్‌, ఈఈ వివేకానంద్‌, వాటర్‌ వర్క్స్‌ జీఎం రమణారెడ్డి, బేగంపేట కార్పొరేటర్‌ టి. మహేశ్వరి, నాయకులు పాటిగడ్డ గిరి పాల్గొన్నారు.


ఫిర్యాదు చేయాల్సిన నెంబర్లు

మంత్రి తలసాని కార్యాలయం- 9848282309

జీహెచ్‌ఎంసీ మేయర్‌ కార్యాలయం- 9030066666

సికింద్రాబాద్‌ జోన్‌ (అనిల్‌రాజ్‌ -ఎస్‌ఈ)- 9989930374

ఖైరతాబాద్‌ జోన్‌ (రత్నాకర్‌ -ఎస్‌ఈ)- 9491642490

ఎల్‌బీనగర్‌ జోన్‌ (అశోక్‌రెడ్డి-ఎస్‌ఈ)- 9849906733

చార్మినార్‌ జోన్‌ (నర్శింగ్‌రావు- ఎస్‌ఈ)- 9704405314

శేరిలింగంపల్లి జోన్‌ (చిన్నారెడ్డి-ఎస్‌ఈ)- 9989930363

కూకట్‌పల్లి జోన్‌ (శంకర్‌ -ఎస్‌ఈ)- 8978026758

జీహెచ్‌ఎంసీ హెల్ప్‌లైన్‌-21111111

Updated Date - 2021-06-15T18:07:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising