ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బోనాల వేడుకల సమీక్షలో ఎమ్మెల్యే రాజాసింగ్ అసంతృప్తి

ABN, First Publish Date - 2021-06-25T18:57:47+05:30

బోనాల వేడుకల సమీక్షలో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అసంతృప్తి వ్యక్తం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: బోనాల వేడుకల సమీక్షలో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అసంతృప్తి వ్యక్తం చేశారు.  ప్రభుత్వం బోనాలు ఏర్పాటుకు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్తున్న గ్రేటర్‌లో చాలా వరకు వ్యాక్సిన్ ఇవ్వలేదన్నారు. బోనాల వేడుకల నేపథ్యంలో ఆలయాల వద్ద రద్దీ ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత మేరకు వ్యాక్సిన్ ఇచ్చేలా చూడాలన్నారు. బోనాల వేడుకలు ఉన్నాయని తెలిసిన ప్రభుత్వం టీకా పంపిణీని వేగవంతం చేయలేదని విమర్శించారు. ఇప్పుడు బోనాలకు మరో పదిహేను రోజులు ఉన్నందున వీలైనంత త్వరగా అందివ్వాలన్నారు. ఈ వేడుకలకు యువత ఎక్కువగా హాజరయ్యే అవకాశం ఉన్నందున తక్షణమే వారికి టీకా ఇవ్వాలని రాజాసింగ్ డిమాండ్ చేశారు. 

Updated Date - 2021-06-25T18:57:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising