ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

HYD : ఈ ఏడాది బాలాపూర్‌ గణేశ్‌ లడ్డూ వేలం..

ABN, First Publish Date - 2021-08-29T15:57:08+05:30

అత్యంత ప్రాచుర్యం పొందిన బాలాపూర్‌ గణేశ్‌ లడ్డూ వేలం ఈ ఏడాది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్ సిటీ/సరూర్‌నగర్‌ : అత్యంత ప్రాచుర్యం పొందిన బాలాపూర్‌ గణేశ్‌ లడ్డూ వేలం ఈ ఏడాది యథావిధిగా జరగనుంది. కరోనా కారణంగా గత ఏడాది లడ్డూ ప్రసాదం వేలం, సామూహిక ఊరేగింపును రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది పరిస్థితులు అనుకూలించడంతో బాలాపూర్‌లోనూ నవరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహించాలని ఉత్సవ సమితి నిర్ణయించింది. 27 సంవత్సరాలుగా నిరాడంబరంగా సాగిన గణేష్‌ లడ్డూ వేలం.. చరిత్రలో తొలిసారిగా 2020లో నిలిచిపోయింది.  కొవిడ్‌ నిబంధనలను పాటిస్తూ నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తామని, నిమజ్జనోత్సవం రోజు లడ్డూ వేలం ఉంటుందని బాలాపూర్‌ ఉత్సవ సమితి అధ్యక్షుడు కళ్లెం నిరంజన్‌రెడ్డి తెలిపారు.

Updated Date - 2021-08-29T15:57:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising