ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హోం గార్డు నిజాయితీ

ABN, First Publish Date - 2021-08-02T06:45:33+05:30

ట్రాఫిక్‌ హోం గార్డు నిజాయితీ చాటుకున్నాడు. మహిళ పోగొట్టుకున్న బ్యాగ్‌ ఆమెకు అందజేశాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మహిళ పోగొట్టుకున్న బ్యాగ్‌ అందజేత

మెహిదీపట్నం, ఆగస్ట్‌ 1 (ఆంధ్రజ్యోతి): ట్రాఫిక్‌ హోం గార్డు నిజాయితీ చాటుకున్నాడు. మహిళ పోగొట్టుకున్న బ్యాగ్‌ ఆమెకు అందజేశాడు. ఆదివారం పిల్లర్‌ నంబర్‌ 104, మొఘల్‌నగర్‌ చౌరస్తా వద్ద హోంగార్డు సువర్ణ రాజు విధులు నిర్వహిస్తున్నాడు. అటుగా వాహనంపై వెళ్తున్న ఓ మహిళ బ్యాగ్‌ రోడ్డుపై పడిపోయింది. ఆమె చూసుకోకుండా వెళ్లిపోయింది. గమనించిన హోంగార్డు బ్యాగ్‌ తీసుకుని అందులో ఉన్న వివరాల ప్రకారం నంబర్‌కు ఫోన్‌ చేశాడు. పురానాపూల్‌లో ఉంటున్న గంగను పిలిచి బ్యాగ్‌ తీసి చూడగా అందులో తులం బంగారం రింగ్‌, రూ. 5 వేలు, సెల్‌ఫోన్‌ ఉంది. సువర్ణరాజు బ్యాగ్‌ను ఆమెకు అందజేశారు. విషయం తెలుసుకున్న ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ శంకర్‌రెడ్డి, సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఐలయ్య సువర్ణరాజును అభినందించారు.

Updated Date - 2021-08-02T06:45:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising