ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చంచల్‌గూడ జైలును తరలించండి.. : కేసీఆర్‌కు అసద్ వినతి

ABN, First Publish Date - 2021-06-13T17:14:45+05:30

వరంగల్‌లో సెంట్రల్‌ జైలును తరలించిన స్థలంలో సూపర్‌ స్పెషాలిటీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • విద్యా సంస్థలను నిర్మించాలి
  •  

హైదరాబాద్‌ : వరంగల్‌లో సెంట్రల్‌ జైలును తరలించిన స్థలంలో సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మిస్తున్నట్టుగానే చంచలగూడలోని జైలును తరలించి ఆ స్థలంలో విద్యా, ఉపాధి శిక్షణా సంస్థలను ఏర్పాటు చేయాలని మజ్లిస్‌ అధ్యక్షుడు, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ విజ్ఞప్తి చేశారు. జైలును తరలిస్తే సుమారు 45 ఎకరాల స్థలం లభిస్తుందన్నారు. ఇందులో హైదరాబాద్‌ దక్షిణప్రాంత ప్రజలకు వినియోగపడే విధంగా హార్డ్‌వేర్‌ పార్క్‌ను అభివృద్ధి చేయాలని ఒవైసీ శనివారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావుకు ట్విటర్‌ ద్వారా విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు త్వరలో  సీఎంను కలిసి వినతి పత్రం సమర్పించనున్నట్టు ఆయన పేర్కొన్నారు.

Updated Date - 2021-06-13T17:14:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising