ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉత్తమ సంతానానికి రామకృష్ణ మఠం ‘ఆర్యజనని’

ABN, First Publish Date - 2021-07-24T00:27:45+05:30

ఆర్యజనని .. గర్భిణీల కోసం ప్రత్యేకంగా చేపట్టిన కార్యక్రమం. చక్కని ఆరోగ్యంతో పాటు మానసిక ఎదుగుదల కోసం.. సర్వోన్నత భారతాన్ని నిర్మించే రేపటి పౌరుల కోసం రూపొందించినది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ఆర్యజనని .. గర్భిణీల కోసం ప్రత్యేకంగా చేపట్టిన కార్యక్రమం. చక్కని ఆరోగ్యంతో పాటు మానసిక ఎదుగుదల కోసం.. సర్వోన్నత భారతాన్ని నిర్మించే రేపటి పౌరుల కోసం రూపొందించినది. రామకృష్ణ మఠం ఆధ్వర్యంలో ఆన్ లైన్ క్లాసులు జరగనున్నాయి. ‘మేధ’ పేరుతో ఒకరోజు వర్క్ షాప్ నిర్వహించనుంది. జూలై 24 శనివారం ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు ఈ కార్యక్రమం జరగనుంది.   


రిజిస్ట్రేషన్ కోసం WWW.ARYAJANANI.ORGను క్లిక్ చేయగలరు. పరిమిత సభ్యులకు మాత్రమే అవకాశం.. 


శిశువు గర్భస్థ దశలో ఉన్నప్పుడు లభించిన ప్రేరణ, సంస్కారమే.. ఆ శిశువు మంచి వ్యక్తిగా ఎదగడానికి గానీ చెడు వ్యక్తిగా ఎదగటానికి గానీ కారణభూతమవుతుందని ఈ సంస్థ చెబుతోంది. సంస్కారవంతులైన, దైవం పట్ల భక్తి, శ్రద్ధలు కలిగిన తల్లులకు ఉన్నతమైన వ్యక్తులు జన్మిస్తారని స్వామి వివేకానంద చెప్పిన మాటల స్ఫూర్తితో ఈ కార్యక్రమం రూపుదిద్దుకుంది. ఆర్యజనని అంటే ఆదర్శ జనని అని అర్థం. శిశువు జననానికి సంబంధించిన ఆధునిక విజ్ఞానం ఈ కార్యక్రమం ద్వారా అందించనున్నారు. ఈ వర్క్ షాప్‌లో ధ్యానం, భజనలు, యోగాసనాలు ఇతర విషయాలు నేర్పిస్తారు. అలాగే గర్భిణులకు ఉపయోగపడే దినచర్యను ఉపదేశిస్తారు. ఉత్తమ బిడ్డకు జన్మనివ్వడానికి అవకాశం కల్పిస్తారు. 


ఫేస్ బుక్‌లో ఆర్యజనని వివరాలు...


https://www.facebook.com/Aaryajanani.org


ఆర్యజనని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..


https://www.youtube.com/channel/UCSRmOyvhr7AuZLgOo_wBhkQ

Updated Date - 2021-07-24T00:27:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising