ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీఆర్ఎస్‌కు మరో నేత రాజీనామా...

ABN, First Publish Date - 2021-06-13T13:17:47+05:30

టీఆర్ఎస్ పార్టీకి మరో నేత రాజీనామా చేశారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • ‘తెలంగాణ సంపత్‌’ టీఆర్‌ఎస్‌కు రాజీనామా


హైదరాబాద్ సిటీ/ఉప్పల్‌ : టీఆర్‌ఎస్‌ పార్టీ క్రియాశీలక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ఆ పార్టీ ఉప్పల్‌ నియోజకవర్గ నాయకుడు, బాలల సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు తెలంగాణ సంపత్‌ తెలిపారు. శనివారం తెలంగాణ భవన్‌కు ఫ్యాక్స్‌ ద్వారా తన రాజీనామా పత్రాన్ని పంపించినట్టు ఆయన వెల్లడించారు. ఉద్యమంలో పనిచేసిన వారికి, పార్టీ జెండా మోసిన వారికి టీఆర్‌ఎస్‌లో భవిష్యత్తు లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ అడుగుజాడల్లో నడుస్తానని సంపత్‌ స్పష్టం చేశారు.



Updated Date - 2021-06-13T13:17:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising