ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రేమ పెళ్లికి పెద్దలు అంగీకారం.. ఇంతలోనే యువతి..!

ABN, First Publish Date - 2021-06-22T17:40:00+05:30

ఓ యువతి మల్కాజిగిరి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో అదృశ్యమైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్ సిటీ/ఆనంద్‌బాగ్‌ : ఓ యువతి మల్కాజిగిరి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో అదృశ్యమైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మిర్జాలగూడా నివాసి కోటపల్లి  అనూష(27) దిల్‌సుఖ్‌నగర్‌ నివాసి వెంకటేశ్వరరావులు ప్రేమించుకున్నారు. వీరి వివాహానికి పెద్దలు అంగీకరించారు. జూన్‌ 17న రిజిస్ట్రార్‌ కార్యాలయానికి వెళుతున్నట్లు కుటుంబసభ్యులుకు చెప్పి బయటకు వెళ్లిన అనూష తిరిగి ఇంటికి చేరుకోలేదు. కుటుంబ సభ్యులు తెలిసిన చోట వెతికినా ఆమె ఆచూకీ లభించలేదు.  తండ్రి కోటపల్లి కాశీనాథ్‌ మల్కాజిగిరి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు  దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-06-22T17:40:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising