ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

HYD : ఈ Bike‌పై ఉన్న చలనాలు చూసి పోలీసులే షాకయ్యారు..!

ABN, First Publish Date - 2021-12-23T12:09:53+05:30

ఈ Bike‌పై ఉన్న చలనాలు చూసి పోలీసులే షాకయ్యారు..!

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్ సిటీ/మంగళ్‌హాట్‌ : సుల్తాన్‌ బజార్‌ ట్రాఫిక్‌ పోలీసుల వాహన తనిఖీల్లో ఓ బైక్‌పై చలాన్లను చూసి కంగుతున్నారు. 103 చాలాన్లు ఉండడాన్ని గుర్తించి, వాహనం స్వాధీనం చేసుకున్నారు. పురానాపూల్‌ ప్రాంతానికి చెందిన అరవింద్‌ టీఎస్‌ 12 ఈకే 6101 ద్విచక్ర వాహనంపై పురానాపూల్‌ నుంచి అఫ్జల్‌గంజ్‌ వైపు వెళ్తుండగా అదే సమయంలో సుల్తాన్‌ బజార్‌ ట్రాఫిక్‌ ఎస్‌ఐ ప్రసాద్‌, ఏఎస్‌ఐ దేవేందర్‌ రెడ్డిలు తమ సిబ్బందితో కలిసి వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా అరవింద్‌ వాహనంపై ఉన్న చలాన్లను పరిశీలించగా మొత్తం 103 చలాన్లకు గాను రూ. 32,200 ఫైన్‌ పెండింగ్‌ ఉన్నట్లు గుర్తించారు. వెంటనే వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. వాహన యజమాని అరవింద్‌ 50 చాలాన్లకు సంబంధించిన జరిమానాను వెంటనే చెల్లించడంతో వాహనాన్ని తిరిగి అప్పగించినట్లు ఎస్‌ఐ ప్రసాద్‌ పేర్కొన్నారు.

Updated Date - 2021-12-23T12:09:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising