ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జూబ్లీహిల్స్‌ షాపింగ్‌మాల్‌లో పోకిరీల వికృత చేష్టలు

ABN, First Publish Date - 2021-11-05T22:21:47+05:30

జూబ్లీహిల్స్‌లోని షాపింగ్‌మాల్‌లో పోకిరీల వికృత చేష్టలకు పాల్పడ్డారు. యువతి దుస్తులు మార్చుకుంటుండగా యువకులు వీడియో తీశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: జూబ్లీహిల్స్‌లోని షాపింగ్‌మాల్‌లో పోకిరీల వికృత చేష్టలకు పాల్పడ్డారు. యువతి దుస్తులు మార్చుకుంటుండగా యువకులు వీడియో తీశారు. హెచ్‌అండ్‌ఎం షాపింగ్‌మాల్‌లో దుస్తులు మార్చుకుంటుండగ వీడియో తీసిన ఇద్దరు యువకులపై యువతి  ఫిర్యాదు  చేసింది. ఇద్దరు యువకులతో పాటు స్టోర్‌ మేనేజర్‌ అరెస్టయ్యాడు. వీడియో తీసిన సెల్‌ఫోన్‌ను సీజ్‌ చేసిన పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

Updated Date - 2021-11-05T22:21:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising