ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

HYD: నగరంలో ఎడతెరపి లేకుండా వర్షం

ABN, First Publish Date - 2021-07-22T12:48:57+05:30

రాష్ట్రమ్మీద కమ్ముకున్న మేఘం కొన్నిచోట్ల భారీగా.. కొన్నిచోట్ల మోస్తరుగా.. మరికొన్ని చోట్ల జల్లులుగా వర్షిస్తూనే ఉంది. మరోవైపు వాగులు, కుంటలు, చెరువులు జలకళను సంతరించుకుంటున్నాయి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: రాష్ట్రమ్మీద కమ్ముకున్న మేఘం కొన్నిచోట్ల భారీగా.. కొన్నిచోట్ల మోస్తరుగా.. మరికొన్ని చోట్ల జల్లులుగా వర్షిస్తూనే ఉంది. మరోవైపు వాగులు, కుంటలు, చెరువులు జలకళను సంతరించుకుంటున్నాయి. బుధవారం కూడా రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల భారీ వర్షాలు పడ్డాయి. ఇక గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధి ప్రాంతాలు బుధవారం అర్ధరాత్రి కూడా ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. కూకట్‌పల్లి, మియాపూర్, ఎర్రగడ్డ, ఎస్ఆర్‎నగర్, అమీర్‎పేట్, పంజాగుట్ట, యూసఫ్‌గూడ, కృష్ణానగర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిల్మ్‌నగర్, ఖైరతాబాద్, నాంపల్లి, ఉప్పల్, ఎల్బీనగర్, షేక్‌పేట, మెహిదీపట్నం ముసురు పడుతూనే ఉంది. దీంతో బస్తీలు, కాలనీలు, ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. రోడ్లపై ఏర్పడిన గుంతల్లో వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.

Updated Date - 2021-07-22T12:48:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising