ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

HYD: పెంపుడుకుక్కను వెతికిస్తే రూ. 30 వేలు..

ABN, First Publish Date - 2021-09-18T16:44:04+05:30

పెంపుడుకుక్క తప్పిపోవడంతో మనస్తాపానికి గురైన యజమాని విష్ణుప్రియ కుక్కని వెతికిస్తే రూ. 30 వేలను బహుమతిగా ఇస్తామని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్/నల్లకుంట: పెంపుడుకుక్క తప్పిపోవడంతో మనస్తాపానికి గురైన యజమాని విష్ణుప్రియ తన కుక్కని వెతికిస్తే రూ. 30 వేలను బహుమతిగా ఇస్తామని ప్రకటించారు. శుక్రవారం హైదర్‌గూడలోని ఎన్‌ఎ్‌సఎ్‌సలో ఆమె మాట్లాడుతూ నగరంలోని చింతల్‌బస్తీకి చెందినవారమని, కుక్క డాలి వారం రోజుల క్రితం తప్పిపోవడంతో అనేక చోట్ల వెతికినా ఆచూకీ లభించలేదన్నారు. 

Updated Date - 2021-09-18T16:44:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising