ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డబల్ బెడ్ రూం ఇళ్ల కేటాయింపుపై హైకోర్టులో విచారణ

ABN, First Publish Date - 2021-10-20T21:43:44+05:30

బల్ బెడ్ రూం ఇళ్ల కేటాయింపుపై హైకోర్టులో విచారణ జరిగింది. బీజేపీ నేత ఇంద్రసేనారెడ్డి ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు విచారించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: డబల్ బెడ్ రూం ఇళ్ల కేటాయింపుపై హైకోర్టులో విచారణ జరిగింది. బీజేపీ నేత ఇంద్రసేనారెడ్డి ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు విచారించింది. నిర్మాణం పూర్తయిన ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించడం లేదని పిటిషనర్ పేర్కొన్నారు. అలాగే పూర్తయిన నిర్మాణాలు దెబ్బతిని ప్రజాధనం వృథా అవుతోందని పిటిషనర్ పేర్కొన్నారు. నాలుగు వారాల్లో వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Updated Date - 2021-10-20T21:43:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising