ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వేగంగా గణేష్‌ విగ్రహాల నిమజ్జన ఏర్పాట్లు

ABN, First Publish Date - 2021-09-17T22:49:09+05:30

గణేష్‌ విగ్రహాల నిమజ్జనానికి సుప్రీంకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ, ఇతర ప్రభుత్వ విభాగాలు ఏర్పాట్లు ముమ్మరం చేశాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: గణేష్‌ విగ్రహాల నిమజ్జనానికి సుప్రీంకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ, ఇతర ప్రభుత్వ విభాగాలు ఏర్పాట్లు ముమ్మరం చేశాయి. నాలుగైదు రోజులుగా వేచి చూసే ధోరణి అవలంబించిన ప్రభుత్వ శాఖలు గురువారం రంగంలోకి దిగాయి. సుప్రీంకోర్టు ఆదేశాలు వెలువడిన వెంటనే మహా నిమజ్జన ప్రధాన కేంద్రం హుస్సేన్‌సాగర్‌ తీరంలో విస్తృత ఏర్పాట్లకు శ్రీకారం చుట్టాయి.  గ్రేటర్ పరిధిలో మొత్తం 310 క్రేన్లు  ఏర్పాటు చేశారు. ట్యాంక్ బండ్‌పై 40 క్రేన్గు ఏర్పాటు చేశారు. 310 కిలోమీటర్ల మేర శోభ యాత్ర జరుగుతుందని బీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ తెలిపారు. ట్యాంక్‌బండ్‌పై మొత్తం 40 క్రేన్లు ట్యాంక్ బండ్ ఏర్పాటు చేశామని చెప్పారు. నిమజ్జన మైన గణనాథులను వేగంగా క్లీన్ చేయడానికి జీహెచ్‌ఎంసీ అన్ని ఏర్పాట్లు చేసింది. 

Updated Date - 2021-09-17T22:49:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising