ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Banjara Hills: సినీ కార్మికుడి ఆత్మహత్య

ABN, First Publish Date - 2021-10-13T13:15:51+05:30

ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. మచిలీపట్నానికి చెందిన తారకేశ్వరరావు సినీ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. యూసు్‌ఫగూడలో భార్య శ్రీపద్మ, కుమారుడితో కలిసి నివసిస్తున్నాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్/బంజారాహిల్స్‌: ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. మచిలీపట్నానికి చెందిన తారకేశ్వరరావు సినీ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. యూసు్‌ఫగూడలో భార్య శ్రీపద్మ, కుమారుడితో కలిసి నివసిస్తున్నాడు. మద్యానికి బానిసైన అతడు డబ్బులు ఖర్చు చేస్తుండడంతో నిత్యం భార్యతో గొడవ జరిగేది. ఈనెల 10న ఇద్దరి మధ్య గొడవ జరిగింది. కోపంతో గదిలోకి వెళ్లిన తారకేశ్వరరావు తలుపు వేసుకొని లుంగీతో ఉరేసుకున్నాడు. కొద్దిసేపటి తర్వాత భార్య గమనించి స్థానికుల సహాయంతో కిందకు దించి చూడగా అప్పటికే మృతి చెందాడు. జూబ్లీహిల్స్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2021-10-13T13:15:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising