ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నన్ను పెళ్లి చేస్కో..లేదంటే మీ తల్లిదండ్రులను చంపేస్తా..

ABN, First Publish Date - 2021-06-14T16:42:30+05:30

నగరంలోని బంజారాహిల్స్ లో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. తనను పెళ్లి చేసుకోకపోతే మీ తల్లిదండ్రులను చంపుతానని మైనర్ బాలికను యువకుడు బెదిరించాడు. గత కొన్ని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: నగరంలోని బంజారాహిల్స్ లో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. తనను పెళ్లి చేసుకోకపోతే మీ తల్లిదండ్రులను చంపుతానని  మైనర్ బాలికను యువకుడు బెదిరించాడు. వివారాల్లోకి వెళ్తే.. గత కొన్ని రోజుల క్రితం తనకు స్నేహితుడిగా పరిచమయ్యాడు యువకుడు. స్నేహం అనే ముసుగులో ప్రేమ పేరుతో ఆ బాలికను మోసం చేసాడు. అంతేకాకుండా తనను పెళ్లి చేసుకోవాలని యువకుడు యువతిని వేధింపులకు గురి చేసాడు. యువకుడు వేధింపులు భరించలేక యువతి మనోవేదనకు గురై ఫ్యాన్‎కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన బంజారాహిల్స్ ఆలస్యంగా సోమవారం వెలుగులోకి వచ్చింది. బాధితురాలి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువకుడి కోసం గాలిస్తున్నారు.

Updated Date - 2021-06-14T16:42:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising