ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దగ్గుబాటి సురేష్‌ను వ్యాక్సిన్ పేరుతో బురిడీ కొట్టించిన కేటుగాడు

ABN, First Publish Date - 2021-06-22T14:58:04+05:30

ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబుని వ్యాక్సిన్ పేరుతో కేటుగాడు బురిడీ కొట్టించాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ప్రముఖ నిర్మాత దగ్గుబాటి  సురేష్ బాబుని వ్యాక్సిన్ పేరుతో కేటుగాడు బురిడీ కొట్టించాడు. తన దగ్గర వ్యాక్సిన్‌లు ఉన్నాయంటూ లక్ష రూపాయలు ట్రాన్సఫర్ చేయమన్నాడు. దీంతో కేటుగాడిని నమ్మిన సురేష్ బాబు తన మేనేజర్‌కు చెప్పడంతో లక్ష ట్రాన్సఫర్ చేశారు. అనంతరం కేటుగాడు ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో అనుమానం వచ్చిన సురేష్ బాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు. జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Updated Date - 2021-06-22T14:58:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising