ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హైదరాబాద్: బంజారాహిల్స్‌లో బయటపడ్డ రూ. 12 కోట్ల భూ కబ్జా

ABN, First Publish Date - 2021-06-17T22:06:51+05:30

బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రోడ్ నెంబర్ 10లో రూ.12 కోట్లు విలువచేసే భూమి కబ్జాకు గురైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: నగరంలోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రోడ్ నెంబర్ 10లో రూ. 12 కోట్లు విలువచేసే 6 వందల గజాల ప్రభుత్వ భూమి కబ్జాకు గురైన విషయం బయటపడింది. అసదుల్లా పాషా అనే బిల్డర్ షేక్‌పేట్ తహసీల్దార్ సంతకం పోర్జరీ చేసి భూ కబ్జాకు పాల్పడినట్లు అధికారులు గుర్తించారు. తహసీల్దార్ శ్రీనివాసరెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు బిల్డర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇది ప్రభుత్వ భూమి అని బోర్టు పెట్టినప్పటికీ.. ఆ బోర్డును తొలగించి బిల్డర్ కబ్జా చేశాడు. 

Updated Date - 2021-06-17T22:06:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising