ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హుజురాబాద్ ఉపఎన్నికలో భారీ ఎత్తున నామినేష‌న్లు: ష‌ర్మిల‌

ABN, First Publish Date - 2021-09-06T22:15:53+05:30

హుజురాబాద్ ఉపఎన్నికకు నిరుద్యోగుల‌తో భారీ ఎత్తున నామినేష‌న్లు వేస్తామని వైఎస్‌ఆర్‌టీపీ అధినేత్రి ష‌ర్మిల‌ ప్రకటించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: హుజురాబాద్ ఉపఎన్నికకు నిరుద్యోగుల‌తో భారీ ఎత్తున నామినేష‌న్లు వేస్తామని వైఎస్‌ఆర్‌టీపీ అధినేత్రి ష‌ర్మిల‌ ప్రకటించారు. నామినేష‌న్ల కోసం కో-ఆర్డినేట‌ర్‌గా భాస్కర్‌రెడ్డిని ష‌ర్మిల‌ నియ‌మించారు. నిరుద్యోగులు భారీ ఎత్తున ఉపఎన్నిక బరిలో నిల‌వాలని పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్‌కు బుద్ధిచెప్పాలన్నారు. నిరుద్యోగుల‌కు మ‌ద్దతుగా వైఎస్‌ఆర్‌టీపీ అండ‌గా ఉంటుందని భరోసా ఇచ్చారు. నామినేష‌న్ల ప్రక్రియ, స‌హాయ స‌హ‌కారాలు నిరుద్యోగులకు అందిస్తామన్నారు. ఉద్యోగ నోటిఫికేష‌న్ల విడుద‌ల జాప్యాన్ని నిర‌సిస్తూ హుజురాబాద్‌లో పోరాటం చేస్తామని ష‌ర్మిల‌ ప్రకటించారు.

Updated Date - 2021-09-06T22:15:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising