ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హెటిరోలో భారీగా నగదు గుర్తింపు

ABN, First Publish Date - 2021-10-09T01:36:24+05:30

హెటిరో డ్రగ్స్ కేసులో భారీగా నగదును గుర్తించారు. మోతినగర్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: హెటిరో డ్రగ్స్ కేసులో భారీగా నగదును గుర్తించారు. మోతినగర్ రాగా రెసిడెన్సీలో హెటిరో డ్రగ్స్‌కు సంబంధించిన నగదును గుర్తించారు. సుమారు 200 కోట్ల మేర నగదును అధికారులు గుర్తించారు. ఈ నగదును కోఠి ఎస్‌బీఐ మెయిన్ బ్రాంచ్‌కు తరలిస్తున్నారు. నాలుగు వాహనాల్లో నగదును తరలిస్తున్నారు. భారీ పోలీస్ బందోబస్తు నడుమ నగదును తరలించారు. 


Updated Date - 2021-10-09T01:36:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising