ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ములుగు కలెక్టర్‌కు హెచ్‌ఆర్సీ నోటీసులు

ABN, First Publish Date - 2021-02-26T07:38:20+05:30

సాగు చేసుకుంటున్న పోడు భూమిని అటవీ అధికారులు లాక్కుంటారేమోనన్న ఆందోళనతో గొత్తికోయ మహిళా బలవన్మరణానికి పాల్పడిన ఘటనపై మానవహక్కుల కమిషన్‌ (హెచ్‌ఆర్సీ) సీరియస్‌ అయింది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గొత్తికోయ మహిళ ఆత్మహత్యపై సీరియస్‌

‘ఆంధ్రజ్యోతి’ కథనం సుమోటోగా స్వీకరణ


సాగు చేసుకుంటున్న పోడు భూమిని అటవీ అధికారులు లాక్కుంటారేమోనన్న ఆందోళనతో గొత్తికోయ మహిళా బలవన్మరణానికి పాల్పడిన ఘటనపై మానవహక్కుల కమిషన్‌ (హెచ్‌ఆర్సీ) సీరియస్‌ అయింది. మార్చి 30వ తేదీలోగా సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశిస్తూ ములుగు కలెక్టర్‌కు నోటీసులు జారీ చేసింది. ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం చిన్నబోయినపల్లి పంచాయతీ పరిధిలోని రాయబంధంలో పదం ఎర్రమ్మ ఆత్మహత్య చేసుకోగా.. గురువారం ‘ఆంధ్రజ్యోతి’లో కథనం ప్రచురితమైంది. నాలుగు రోజుల క్రితం ఆ భూముల్లో మొక్కలు నాటేందుకు అటవీ అధికారులు యంత్రాలను తీసుకురావడంతో మనస్తాపానికి గురైన ఎర్రమ్మ పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని వెలుగులోకి తెచ్చింది. 

Updated Date - 2021-02-26T07:38:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising