ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కామారెడ్డి జిల్లాలో ఆస్పత్రి సీజ్

ABN, First Publish Date - 2021-07-16T00:21:05+05:30

ప్రభుత్వ నిబంధలను ఉల్లంఘిస్తూ జిల్లా కేంద్రంలో లింగ నిర్దారణ పరీక్షలు నిర్వహిస్తున్న ప్రైవేట్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కామారెడ్డి: ప్రభుత్వ నిబంధలను ఉల్లంఘిస్తూ జిల్లా కేంద్రంలో లింగ నిర్దారణ పరీక్షలు నిర్వహిస్తున్న ప్రైవేట్ ఆస్పత్రిని జిల్లా వైద్యాధికారులు సీజ్ చేసారు. బాధితుల ఫిర్యాదు మేరకు నేరుగా అధికారులు స్టింగ్ ఆపరేషన్ నిర్వహించారు. రాష్ట్ర గర్భస్థ పూర్వ లింగ నిర్దారణ చట్టం అధికారులు స్టింగ్ ఆపరేషన్‌ను నిర్వహించి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఒక్కొక్క పేషంట్ వద్ద లింగ నిర్దారణ కోసం 6 వేల చొప్పున ఫీజ్ వసూలు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. ఆసుపత్రి సిబ్బంది స్వయంగా ఆపరేషన్ నిర్వహిస్తుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నామని అధికారులు తెలిపారు. దీంతో ఆస్పత్రిని అధికారులు సీజ్ చేసారు. 

Updated Date - 2021-07-16T00:21:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising