ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అర్బన్‌ హార్టీ కల్చర్‌లో సర్టిఫికెట్‌ కోర్సుకు ఉచిత శిక్షణ

ABN, First Publish Date - 2021-04-10T21:38:39+05:30

తెలంగాణ ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో పట్టణ యువతకు హెచ్‌ఎండిఏ పరిదిలో పట్టణ హార్చికల్చర్‌ రంగంలో ల్యాండ్‌స్కేప్‌ వర్క్స్‌, కినెస్‌గార్డెన్‌సాగు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: తెలంగాణ ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో పట్టణ యువతకు హెచ్‌ఎండిఏ పరిదిలో పట్టణ హార్చికల్చర్‌ రంగంలో ల్యాండ్‌స్కేప్‌ వర్క్స్‌, కినెస్‌గార్డెన్‌సాగు వంటి నైపుణ్యం కలిగిన పద్దతులలో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్టు ఉద్యాన వనశాఖ అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కనీస విద్యార్హత (రాయడం, చదవడం రావాలి), వయస్సు 18  నుంచి 25 సంవత్సరాలలోపు యువతీ యువకులకు 15 రోజుల పాటు ఉచితంగా శిక్షణ ఇస్తారు. హైదరాబాద్‌లోని రెడ్‌హిల్స్‌లో ఉన్న తెలంగాణ హార్టీ కల్చర్‌ ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌(టీహెచ్‌టిఐ)లో ఈ శిక్షణ కార్యక్రమం ఉంటుంది. 


ఆసక్తిగల అభ్యర్ధులు (శారీరక ధృఢత్వం కలిగిన వారు) దరఖాస్తు చేసుకోవాలని వారు సూచించారు. నాంపల్లిలోని డిప్యూటీ డైరెక్టర్‌ కార్యాలయానికి తమ దరఖాస్తులను పంపించాలని అధికారులుపేర్కొన్నారు. దరఖాస్తులను ఏప్రిల్‌ 22వ తేదీలోపు పంపించాలి. ఇతర వివరాలకు 7997724989, 7997724934, 7396603136లో సంప్రదించాలని ఉద్యానవనశాఖ అధికారులు తెలిపారు. 

Updated Date - 2021-04-10T21:38:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising