ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మొసలి దాడి.. పశువుల కాపరి దుర్మరణం

ABN, First Publish Date - 2021-03-01T09:39:05+05:30

నీళ్లలోకి దిగి బర్లను కడుగుతుండగా పశువుల కాపరిపై మొసలి దాడి చేసింది. దీంతో ఆ పశువుల కాపరి మృతి చెందాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మెదక్‌ జిల్లా మంజీరా నది వద్ద ఘటన 

పుల్‌కల్‌, ఫిబ్రవరి 28: నీళ్లలోకి దిగి బర్లను కడుగుతుండగా పశువుల కాపరిపై మొసలి దాడి చేసింది. దీంతో ఆ పశువుల కాపరి మృతి చెందాడు. సంగారెడ్డి జిల్లా పుల్‌కల్‌ మండలం ఇసోజిపేట-కోడూరు గ్రామ శివారులోని మంజీరా నదిలో ఆదివారం ఈ ఘటన జరిగింది. మృతుడు ఇసోజిపేట గ్రామానికి చెందిన గొల్ల రాములు (45). మొసలి దాడి చేసినప్పుడు ఒడ్డుపై ఉన్న సహచర పశువుల కాపరులు తమ వద్ద ఉన్న కర్రలతో ఒడ్డుపై నుంచే నీళ్లపై గట్టిగా కొడుతూ అరుపులు, కేకలు వేశారు. అయినా రాములును మొసలి విడిచిపెట్టలేదు. కొద్దిసేపటికి నీళ్లలో వెతగ్గా రాములు మృతదేహం లభించింది. 

Updated Date - 2021-03-01T09:39:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising