ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాంగ్రెస్ విద్యార్థి నిరుద్యోగ గర్జనపై హై టెన్షన్

ABN, First Publish Date - 2021-10-02T21:18:27+05:30

కాంగ్రెస్ విద్యార్థి నిరుద్యోగ గర్జనపై హై టెన్షన్ నెలకొంది. ఎక్కడికక్కడ విద్యార్థులు, కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: కాంగ్రెస్ విద్యార్థి నిరుద్యోగ గర్జనపై హై టెన్షన్ నెలకొంది. ఎక్కడికక్కడ విద్యార్థులు, కాంగ్రెస్ నేతలను  పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఇంటి వద్ద భారీగా పోలీసులను మోహరించారు. రేవంత్‌ను పోలీసులు అరెస్ట్ చేసేందుకు సిద్దమవుతున్నారు. చిక్కడపల్లి లైబ్రరీ నుంచి విద్యార్థులను రాకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. రోడ్డు మీద బైఠాయించి విద్యార్థులు  ధర్నా చేస్తున్నారు. కాంగ్రెస్ జంగ్ సైరన్‌కు అనుమతి నిరాకరించారు. అయితే ఎలాగైనా సరే నిర్వహించి తీరుతామని కాంగ్రెస్ నేతలు స్పష్టం చేస్తున్నారు.

Updated Date - 2021-10-02T21:18:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising