ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహేష్ బ్యాంక్ చైర్మన్‌పై హైకోర్ట్ సీరియస్

ABN, First Publish Date - 2021-11-13T01:42:36+05:30

మహేష్ బ్యాంక్ చైర్మన్, డైరెక్టర్లపై తెలంగాణ హైకోర్ట్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: మహేష్ బ్యాంక్ చైర్మన్, డైరెక్టర్లపై తెలంగాణ హైకోర్ట్ సీరియస్ అయింది. మహేష్ బ్యాంక్ చైర్మన్‌పై కంటెంప్ట్ పిటిషన్‌ను జస్టిస్ నవీన్‌రావు బెంచ్  అడ్మిట్ చేసింది. రమేష్ బాంగ్‌తో పాటు డైరెక్టర్లు కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని కోర్టు నోటీసులు పంపింది.  ఈ నెల 26న కోర్టుకు హాజరుకావాలని చైర్మన్‌తో పాటు ముగ్గురు డైరెక్టర్లకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. 

Updated Date - 2021-11-13T01:42:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising