ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇఫ్లూలో బోధన సిబ్బంది నియామకం వివాదంపై హైకోర్టులో విచారణ

ABN, First Publish Date - 2021-03-04T01:25:05+05:30

ఇఫ్లూలో బోధన సిబ్బంది నియామకం వివాదంపై హైకోర్టులో విచారణ జరిగింది. ఇంటర్వ్యూలు నిలిపివేయాలన్న బీసీ కమిషన్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ఇఫ్లూలో బోధన సిబ్బంది నియామకం వివాదంపై హైకోర్టులో విచారణ జరిగింది. ఇంటర్వ్యూలు నిలిపివేయాలన్న బీసీ కమిషన్ ఉత్తర్వులపై హైకోర్టు స్టే ఇచ్చింది. అధ్యాపకుల పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహించేందుకు ఇఫ్లూకి కోర్టు అనుమతి ఇచ్చింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ఫలితాలు మాత్రం వెల్లడించవద్దని న్యాయస్థానం షరతు విధించింది. గతంలో బీసీ కమిషన్‌కు కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్ ఫిర్యాదు చేశారు. ఇంటర్వ్యూ ప్రక్రియ నిలిపివేయాలని జనవరి 21న జాతీయ బీసీ కమిషన్ ఉత్తర్వులిచ్చింది. జాతీయ బీసీ కమిషన్ ఉత్తర్వులపై హైకోర్టును  ఇఫ్లూ ఆశ్రయించింది.

Updated Date - 2021-03-04T01:25:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising