ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సాహస కమాండోకు ఇదేనా ప్రభుత్వ గుర్తింపు?

ABN, First Publish Date - 2021-04-23T09:52:57+05:30

దేశరక్షణ కోసం పనిచేస్తూ తీవ్రంగా గాయపడి మంచానికే పరిమితమైన ఎన్‌ఎస్జీ కమాండో కనగాల శ్రీరాములు త్యాగానికి ప్రభుత్వం ఇస్తున్న గుర్తింపు ఇదేనా...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీరాములు ఇంటి నిర్మాణానికి వెంటనే నిధులివ్వాలి


హైదరాబాద్‌, ఏప్రిల్‌ 22 (ఆంధ్రజ్యోతి): దేశరక్షణ కోసం పనిచేస్తూ తీవ్రంగా గాయపడి మంచానికే పరిమితమైన ఎన్‌ఎస్జీ కమాండో కనగాల శ్రీరాములు త్యాగానికి ప్రభుత్వం ఇస్తున్న గుర్తింపు ఇదేనా...అని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ‘‘కమాండో కుటుంబానికి 300 గజాల ఇంటి స్థలాన్ని ప్రభుత్వం కేటాయించిదని, ఆ స్థలంలో ఇల్లు కూడా కట్టించే యోచన చేస్తున్నట్లు 2018 అక్టోబరు 30న ఏజీ ఈ కోర్టుకు హామీ ఇచ్చారు.


ఇంతవరకు ఇంటి నిర్మాణానికి నిధు ఎందుకు కేటాయించలేదు’’అని ధర్మాసనం ప్రశ్నించింది. తదుపరి విచారణ నాటికి కమాండో శ్రీరాములు ఇంటి నిర్మాణానికి నిధులు మంజూరు చేయని పక్షంలో ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి కోర్టు ముందు హాజరై వివరణ ఇవ్వాలని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈమేరకు  గురువారం ఆదేశాలు జారీచేసింది. తదుపరి విచారణను జూన్‌ 3వ తేదీకి వాయిదా వేసింది. 

Updated Date - 2021-04-23T09:52:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising