ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హైదరాబాద్‌లో మరోసారి కుండపోత వర్షం

ABN, First Publish Date - 2021-09-05T01:14:37+05:30

నగరంలోని మరోసారి కుండపోత వర్షం కురిసింది. సైదాబాద్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: నగరంలోని  మరోసారి కుండపోత వర్షం కురిసింది. సైదాబాద్, మలక్ పేట, చంచల్‌గూడ, చాదర్‌ఘాట్‌లో వర్షం పడింది. నాంపల్లి, అఫ్జల్‌గంజ్, మాసబ్‌ట్యాంక్, మెహదీపట్నంలో వర్షం కురిసింది. దీంతో రోడ్లపై ఎక్కడికక్కడ నీరు నిలిచిపోయింది. వాహనదారులు ఇక్కట్లు పడుతున్నారు. పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. కుండపోత వర్షం నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ ప్రత్యేక బృందాలు అప్రమత్తమయ్యాయి.  


ఈ రోజు హైదరాబాద్‌లో నమోదైన వర్షపాతం వివరాలు:


అత్యధికంగా సంతోష్‌నగర్‌లో 8.8 సెంటీమీటర్ల 

మలక్‌పేట్ లో 8.2 సెంటీమీటర్లు

ఐఎస్ సదన్‌లో 5 సెంటీమీటర్లు

కాచిగూడ, ఎల్బీనగర్‌లో 4.5 సెంటీమీటర్లు 

రెయిన్‌బజార్‌లో 4.3 సెంటీమీటర్లు  

డబీర్‌పురాలో 2.9 సె.మీ. నమోదు

సరూర్‌నగర్‌లో 4.1 సెంటీమీటర్లు

లింగోజిగూడలో 3.6 సెంటీమీటర్లు

ఉప్పల్‌, రామంతపూర్‌లో 3.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయింది. 






Updated Date - 2021-09-05T01:14:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising