బోయిన్పల్లిలో భారీ వర్షం
ABN, First Publish Date - 2021-06-16T03:54:30+05:30
నగరంలోని సాయంత్రం బోయిన్పల్లిలో భారీ వర్షం కురిసింది. ఓల్డ్
సికింద్రాబాద్: నగరంలోని సాయంత్రం బోయిన్పల్లిలో భారీ వర్షం కురిసింది. ఓల్డ్ బోయిన్పల్లి చౌరస్తా సమీపంలో భారీ వృక్షం నేలకొరిగింది. విద్యుత్ వైర్లు తెగిపోయాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. రహదారిపై ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది.
Updated Date - 2021-06-16T03:54:30+05:30 IST