ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

త్వరలో రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు: హరీష్‌రావు

ABN, First Publish Date - 2021-09-05T17:19:07+05:30

కరీంనగర్: త్వరలో రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరీంనగర్: త్వరలో రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ వచ్చే బడ్జెట్‌లోనే రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామన్నారు. కేంద్రంలో రైతు వ్యతిరేక చట్టాలు బీజేపీ ప్రభుత్వం తెచ్చిందని విమర్శించారు. హుజురాబాద్‌కు మెడికల్ కాలేజీ వచ్చే అవకాశం ఉందని హరీష్‌రావు అభిప్రాయం వ్యక్తం చేశారు.

Updated Date - 2021-09-05T17:19:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising